Tirumala Temple Record Hundi collections తిరుమల శ్రీవారి హుండీకి మళ్లీ రికార్డ్ ఆదాయం|#Tirumalahundi

2021-02-05 1,440

Tirumala Tirupati Devasthanams (TTD) registers record Hundi collections
#TirumalaTemple
#Tirumalahundi
#TTDregistersrecordHundicollections
#TirumalaHundicollections
#Tirupatibypoll
#Coronavirus
#TirumalaTirupati
#TTD

తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం భక్తుల రద్దీ కొనసాగగా.. స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.